'జీఎస్టీ సంస్కరణల మహాసభ విజయవంతం'

'జీఎస్టీ సంస్కరణల మహాసభ విజయవంతం'

కర్నూలులో నేడు నిర్వహించిన జీఎస్టీ సంస్కరణల మహాసభ విశేష విజయాన్ని సాధించిందని DCMS ఛైర్మన్ వడ్రాణం హరిబాబు అన్నారు. గుంటూరు నగరంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై రూ.13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారని తెలిపారు.