VIDEO: కాలువలో దూకి తల్లీబిడ్డ ఆత్మహత్య
WGL: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట(M) కట్య్రాలలో కామిండ్ల కళ్యాణి తన మూడేళ్ల కుమారుడు శ్రేష్యాన్ష్‌తో కలిసి శనివారం SRSP కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు 4 ఏళ్ల క్రితం స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన హరీష్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం హరీష్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.