చీర్లవంచలో ఉచిత వైద్య శిబిరం
SRCL: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా వేములవాడ మండలం చీర్లవంచలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శరణ్య మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు 221 మందిని పరీక్షించి చికిత్స చేసి మందులు పంపిణీ చేశామని