'నేను పార్టీకి రాజీనామా చేయడం లేదు'

'నేను పార్టీకి రాజీనామా చేయడం లేదు'

NZB: జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో పార్టీ మార్పుపై ఆయన స్పందించారు. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు.