సరైన పత్రాలతో సులభంగా క్లెయిమ్: కలెక్టర్

సరైన పత్రాలతో సులభంగా క్లెయిమ్: కలెక్టర్

ELR: 'మీ డబ్బు మీ హక్కు' నినాదంతో నవంబర్ 1వ తేదీ నుంచి ఏలూరు కలెక్టరేట్ గోదావరి కాన్ఫరెన్స్ హాలులో ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం తెలిపారు. క్లెయిమ్ చేయని నిధులను గుర్తించి, సరైన పత్రాలతో సులభంగా క్లెయిమ్ చేసుకోవడానికి. ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.