'యూరియా కోసం రైతులు అగచాట్లు'

NDL: మండల కేంద్రమైన పగిడ్యాల గ్రామంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు వర్షం సైతం లెక్కచేయకుండా లైన్‌లో నిలబడి వెళ్లాల్సి వస్తోందన్నారు వారు వాపోయారు. ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.