VIDEO: సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పణ

VIDEO: సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పణ

AKP: శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు కసింకోట మండలంలో పలు రామాలయాలను సందర్శించి సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. సీతారాముల పల్లకిని మోసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.