VIDEO: దొంగతనానికి యత్నించిన యువకుడికి దేహశుద్ధి

VIDEO: దొంగతనానికి యత్నించిన యువకుడికి దేహశుద్ధి

బాపట్ల: జిల్లాలోని పాత బస్టాండ్‌లో సోమవారం సెల్‌ఫోన్ దొంగతనానికి యత్నించిన యువకుడికి దేహశుద్ధి చేశారు. స్థానికుల వివరాల మేరకు.. ఇద్దరు యువకులు దొంగతనానికి యత్నించారు. బాధితుడు అప్రమత్తం కావడంతో దొంగతనానికి యత్నించిన వారిలో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. మరొక వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన యువకుడిని పోలీసులకు అప్పగించారు.