ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం.. ఎక్కడో తెలుసా?

ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం.. ఎక్కడో తెలుసా?

చాలా మందికి జీవితంలో ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం చేయాలి అని కోరిక ఉంటుంది. మరి అవే ఫ్రీగా ఇస్తే ఎంత బాగుంటుంది. ఒకసారి ఊహించుకోండి. స్పెయిన్‌లోని అరెనిల్లాస్ అనే గ్రామం ఫ్యామిలీస్‌కు ఈ ఆఫర్ ఇస్తోంది. అయితే స్కూలుకు వెళ్లే పిల్లలు ఉండాలని, శాశ్వతంగా అక్కడే నివసించాలని, విలేజ్ బార్ నడపాలని కండీషన్లు పెడుతోంది. కాగా, ప్రస్తుతం అక్కడ 40 మంది ఉండటంతో ఈ ఆఫర్ పెట్టారు.