ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన PACS ఛైర్మన్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన PACS ఛైర్మన్

BHNG: ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని PACS ఛైర్మన్ మొగలగాని మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తాలు, మట్టి పెళ్ళలు లేకుండా చూసుకోవాల‌ని సూచించారు. కొనుగోలు కేంద్రంలో టార్పిండ్లు, గన్ని బ్యాగులు, అందుబాటులో ఉన్నాయన్నారు. ధాన్యం ఆరబోసి మ్యాచర్ వచ్చే విధంగా చూసుకుని కొనుగోలు చేయాలన్నారు.