నూతన కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే బూర్ల

నూతన కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే బూర్ల

GNTR: జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నేడు ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.బూర్ల రామాంజనేయులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఎదురవుతున్న సమస్యలపై ఇరువురు చర్చించారు.