నేడు కమిషనర్ ఛాంబర్‌లో పీజీఆర్ఎస్
GNTR: నేడు కమిషనర్ అఫీసులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించునున్నారు. స్థానిక సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించునుట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ఉదయం 9.30 నుంచి 10.30 వరకు కమిషనర్ ఛాంబర్‌లో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం కౌన్సిల్ హాల్‌లో పీజీఆర్ఎస్ ఉంటుందని పేర్కొన్నారు.