'బాహుబలి ది ఎపిక్' మూవీకి భారీ కలెక్షన్లు

'బాహుబలి ది ఎపిక్' మూవీకి భారీ కలెక్షన్లు

అక్టోబర్ 31న విడుదలైన 'బాహుబలి ది ఎపిక్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.38.90 కోట్లను వసూలు చేసింది. ఇందులో దాదాపు రూ.27 కోట్లు కేవలం భారత్‌లోనే సాధించింది. ఒక రీ రిలీజ్ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం తెలుగు సినీ చరిత్రలో ఇదే తొలిసారి అని సినీ వర్గాలు పేర్కొన్నాయి