'విచారణను వెంటనే ఉపసంహరించుకోవాలి'

MBNR: జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు.