VIDEO: రైతు ఉత్పాదక సంస్థ రైతులకు ఎంతో దోహదం
SRD: సిర్గాపూర్ మండలం కిషన్ నాయక్ తండాలో రైతు ఉత్పాదక సంస్థ (FPO) ఆధ్వర్యంలో రైతులు పండించిన పంట కొనుగోలు కేంద్రాన్ని నేడు ప్రారంభించారు. వాటర్ సంస్థ, వెల్స్ ఫార్గో టీం నిర్వహణలో రైతు ఉత్పత్తిదారులు బసయ్య స్వామి కాంట పూజ చేసి రైతుల పండించిన శనగ పంటను కొనుగోలు చేశారు. వాటర్ సంస్థ RM ఈశ్వర్ మాట్లాడుతూ.. రైతులకు FPO కేంద్రం దోహదపడుతుందన్నారు