కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రైతులు రోడ్లపై వరి, మొక్కజొన్న ఆరబోయొద్దు: ఎమ్మెల్యే సౌమ్య
➢ గన్నవరంలో అదుపుతప్పి వంతెనను ఢీకొట్టిన లారీ.. రాకపోకలు బంద్
➢ మచిలీపట్నంలో సాయంత్రం 5 గంటలకు శ్రీ సత్యసాయి జయంతి వేడుకలు
➢ బాపులపాడు, పెరికిడు జాతీయ రహదారిపై లారీలో మృతి చెందిన డ్రైవర్