సమస్య పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం: చమర్తి

సమస్య పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం: చమర్తి

అన్నమయ్య: సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. బుధవారం రాజంపేట టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్‌లో చమర్తి దృష్టికి తీసుకువచ్చారు.