తలపోటుగా మారిన వైసీపీ గ్రూప్ రాజకీయాల
అనకాపల్లి: కోటవురట్ల మండలంలో వైసీపీ గ్రూపు రాజకీయాలు కేడర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రెండు గ్రూపులు మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న వైసీపీకి గ్రూపు రాజకీయాలు కారణంగా మరింత నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు. ఈ కారణంగానే మండల పార్టీ అధ్యక్షుడు కిలాడ శ్రీనివాసరావు రాజీనామా చేసారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఊహించుకోవచ్చు.