జనసేన పార్టీ ఆత్మీయ కలయికకి హాజరైన ఎమ్మెల్యే

జనసేన పార్టీ ఆత్మీయ కలయికకి హాజరైన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల, సారిపల్లి నగర వనంలో ఆదివారం నిర్వహించిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల జిల్లాస్థాయి ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాన్నారు.