రేపు తారా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

రేపు తారా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

SRD: సంగారెడ్డి లోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిన సీట్లకు మంగళవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ సోమవారం తెలిపారు. ఆంగ్లం- 27, తెలుగు- 21, రాజనీతి శాస్త్రం- 37, ఎం కామ్- 26, బోటనీ- 22, కంప్యూటర్ సైన్స్- 47, ఫిజిక్స్- 46, మ్యాథమెటిక్స్- 47, జువాలజీ- 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.