VIDEO: టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌లతో మంత్రి లోకేశ్ భేటీ

VIDEO: టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌లతో మంత్రి లోకేశ్ భేటీ

GNTR: మంగళగిరిలో టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌లతో జరిగిన 'కాఫీ కబుర్లు' కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ 3.0 వర్షన్‌తో పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని నేరుగా గుర్తించడమే లక్ష్యమని పేర్కొన్నారు.