కలికిరి JNTUA లో క్యాన్సర్ అవగాహన సదస్సు

కలికిరి JNTUA లో క్యాన్సర్ అవగాహన సదస్సు

అన్నమయ్య: కలికిరి జేఎన్టీయూఏ ఇంజినీరింగ్ కళాశాలలో నేడు NSS ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన సర్వైకల్ క్యాన్సర్ చికిత్స, అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. వైద్యులు విద్యార్థినులు, మహిళలకు బీపీ, షుగర్, క్యాన్సర్ పరీక్షలు చేసి మందులు అందించారు.ఈ కార్యక్రమంలో NSS కోఆర్డినేటర్ డాక్టర్ కె.అపర్ణ మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.