VIDEO: పార్కింగ్ విషయంలో వివాదం.. వ్యక్తి పై దాడి

VIDEO: పార్కింగ్ విషయంలో వివాదం.. వ్యక్తి పై దాడి

కుషాయిగూడలో పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్థానికుల వివరాలు.. బైక్ పక్కకు జరపాలని కోరిన ఓ వ్యక్తిపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. దాడిలో ముక్కుపై బలంగా కొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం.కాగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.