బాధితులను పరామర్శించిన ఎస్పీ

బాధితులను పరామర్శించిన ఎస్పీ

NDL: ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లి వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ ఎస్పీ సునీల్ రోడ్డు ప్రమాద సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఎస్పీ ఓదార్చారు. అనంతరం గాయపడిన బాధితులను పరామర్శించారు.