VIDEO: భూములు కొంటే భవిష్యత్తు తరాలకు ఎలా?

VIDEO:  భూములు కొంటే భవిష్యత్తు తరాలకు ఎలా?

RR: భవిష్యత్తు తరాలకు భూమి లేకుండా చేస్తున్న బడా బాబుల నిర్వాకంపై షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతకడానికి డబ్బులు సంపాదించుకుంటే చాలని, అడ్డగోలు సంపాదనలో పడి భవిష్యత్తు తరాలను నాశనం చేయవద్దని కోరారు. భవిష్యత్తు తరాల కోసం భూములను మొత్తం వ్యాపార మయంగా చేస్తే రాబోయే తరాలకు ఏం మిగులుతుందని అన్నారు.