'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'

'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'

SRPT: కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని కోదాడ హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్రమ వ్యాపారాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.