29 నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

29 నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

NLR: గుడ్లూరులోని చేవూరు రామదూత ఆశ్రమంలో ఈనెల 29వ తేదీ నుంచి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, స్త్రీ, పురుష బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మాజీ ఎంపీపీ పొట్టేళ్ల మురళి తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల జట్లు పోటీలో పాల్గొంటాయన్నారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని పోటీలను ప్రారంభిస్తారన్నారు.