'బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తా'

'బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తా'

HYD: బీజేపీ సీనియర్ నాయకులు గాజుల స్వయంప్రకాష్ నూతనంగా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు. ఈ సందర్భంగా పదవికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.