VIDEO: మార్కాపురం మెడికల్ కాలేజీపై హోం మంత్రి విమర్శలు

ప్రకాశం: మార్కాపురం మెడికల్ కాలేజీపై హోం మంత్రి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీలు పూర్తికాకుండానే పూర్తయ్యాయని వైయస్ జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఇందులో భాగంగా మార్కాపురం పట్టణంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని స్క్రీన్‌పై చూపిస్తూ గత ప్రభుత్వ పాలనపై ఆమె ఎద్దేవా చేశారు.