గోరికొత్తపల్లిలో 2KM రన్ ఫర్ యూనిటీ

గోరికొత్తపల్లిలో 2KM రన్ ఫర్ యూనిటీ

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవం, సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2KM రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా SI దివ్య హాజరై, జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. సర్దార్ వల్లభాయి పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు నిదర్శనమని, స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని SI అన్నారు.