సింహాద్రిపురంలో ప్రజా దర్బార్

సింహాద్రిపురంలో ప్రజా దర్బార్

KDP: ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని బీటెక్ రవి పేర్కొన్నారు. ఆదివారం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.