నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఆత్మకూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఆనం
★ ఈ నెల 31లోపు ఆస్తి, ఇంటి పన్ను చెల్లిస్తే 50 శాతం రాయితీ: మున్సిపల్ అధికారులు
★ బుచ్చిలో 'దివ్యాంగ శక్తి' కొత్త పథకం ప్రారంభం
★ఇందుకురుపేట మండలంలోని మైపాడులో వ్యాపారులపై దాడి.. నలుగురిపై కేసు నమోదు