ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం

MDK: చిలిపి చేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె జయంతి పురస్కరించుకొని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. లూయిస్ డాగురె చిత్రపటానికి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.