VIDEO: లెమన్ స్పూన్ విజేతగా మంత్రి కొండా సురేఖ
WGL: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సభ్యులు, మంత్రులు, సీఎం క్రీడలు ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రడీల్లో భాగంగా లెమన్ స్పూన్ పోటీల్లో మంత్రి కొండా సురేఖ విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇతర మహిళా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభ్యులు క్రీడల్లో పాల్గొనటం పట్ల అందరూ ఆసక్తికరంగా వీక్షిస్తున్నారు.