VIDEO: హరీష్ రావు PPTను వీక్షించిన బీఆర్ఎస్ శ్రేణులు

VIDEO: హరీష్ రావు PPTను వీక్షించిన బీఆర్ఎస్ శ్రేణులు

SRPT: జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మంగళవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తిలకించారు. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.