నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎలక్షన్ అబ్జర్వర్

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎలక్షన్ అబ్జర్వర్

NGKL: నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో రెండో విడత సర్పంచ్ నామినేషన్ ఏర్పాట్లను ఆదివారం స్పెషల్ ఎలక్షన్ అబ్జర్వర్, డిప్యూటీ కలెక్టర్ రాజ్య లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారుల నుంచి వివరాలను తీసుకున్నారు. ఎన్నికలలో ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.