గొప్ప మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే

గొప్ప మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో 22 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయిన విషయం తెలిసిందే. కాగా, అతడిని  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమించి మంచి మనసు చాటుకున్నాడు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.