100 పడకల ఆసుపత్రి మంజూరు: ఎమ్మెల్యే

SKLM: ఎచ్చెర్ల నియోజవర్గంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌కి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ప్రజలు సరైన వైద్య సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు ఎచ్చెర్ల నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారన్నారు.