ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణానికి భారీగా తరలి వచ్చిన జనం
★ ప్రముఖ అనారోగ్యానికి గురై వ్యాపారవేత్త ను పరామర్శించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
★ కొత్తగూడెంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట దేవి
★ బూర్గంపాడులో రూ.5 లక్షలతో 10 KV సోలార్ విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు