రాచన్నగూడెంలో పోలీసుల 'పల్లె నిద్ర'

రాచన్నగూడెంలో పోలీసుల 'పల్లె నిద్ర'

ELR: జీలుగుమిల్లి సర్కిల్ సీఐ ఆదివారం రాత్రి రాచన్నగూడెం గ్రామంలో పోలీసులు "పల్లె నిద్ర" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, పోక్సో చట్టం నిబంధనలు, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, శక్తి యాప్ వినియోగం, ప్రాధాన్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.