సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు

సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు

SDPT: కుకునూర్ పల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గౌడ సంఘం సభ్యులు పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. 17వ శతాబ్దంలో బడుగుల రాజ్యాధికారం కోసం పోరాడిన పాపన్నగౌడ్, పాలకులకు బుద్ధి చెప్పారని, బహుజనుల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు.