రిటైర్డ్ ఉద్యోగులకు అడ్వకేట్ల ఆఫర్లు!

రిటైర్డ్ ఉద్యోగులకు అడ్వకేట్ల ఆఫర్లు!

TG: రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇప్పిస్తామంటూ పలువురు అడ్వకేట్లు విశ్రాంత ఉద్యోగుల ఇంటికి వెళ్లి మరీ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేసు వేసిన 2 నెలలలోపు బెనిఫిట్స్ అందుతాయని ఆశ చూపుతున్నారు. దీంతో కోర్టులో కేసులు వేసేందుకు పెన్షనర్లు ముందుకొస్తున్నారు. ఈ మధ్య కేసులు వేసిన 2,460 మందికి బెనిఫిట్స్ రిలీజ్ చేయడంతో మిగతా వారు సైతం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.