తీన్మార్ మల్లన్న అక్రమాలు అన్ని ఇన్ని కావు

తీన్మార్ మల్లన్న అక్రమాలు అన్ని ఇన్ని కావు

MHBD: వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బ్లాక్ మెయిలర్, విద్యా వంతుడికి మద్య జరుగుతుందని, భారస అభ్యర్థి ఎనుగుల రాకేశ్ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓ మోసగాడని పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు.