సిర్గాపూర్ మండలం జీపీ రిజర్వేషన్లు ఇలా

సిర్గాపూర్ మండలం జీపీ రిజర్వేషన్లు ఇలా

SRD: సిర్గాపూర్ మండలానికి అధికారులు గ్రామపంచాయతీ వారిగా రిజర్వేషన్లను ప్రకటించారు. మండలంలో మొత్తం 28 గ్రామపంచాయతీలు ఉండగా దీంట్లో పురుషులకు 15 స్థానాలు, స్త్రీలకు 13 స్థానాలు కేటాయించారు. ST జీపీ స్థానాలు 11, ఎస్సీలు -4, బీసీలు -4, అన్ రిజర్వ్డ్ 9 స్థానాలకు కేటాయించారు. ఈసారి పత్యా నాయక్ నూతన గ్రామపంచాయతీకి తొలిసారి ఎన్నికలు కావడం విశేషం.