ఎస్సై చెరవతో పోటీల్లో పాల్గొన్న ఏల్పురం విద్యార్థులు

AKP: అచ్చుతాపురం మండలంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల పోటీలు, సెలక్షన్ ట్రయల్స్‌లో కృష్ణ దేవి పేట ఎస్సై వై. తారకేశ్వరరావు చొరవతో ఏఎల్‌పురం జెడ్పీహెచ్ స్కూల్, సెంటెన్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఏ ఎల్‌పురం విద్యార్థులను అప్ కమింగ్ టీమ్‌గా గుర్తించి బహుమతులు అందించారు.