VIDEO: గొంటి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే

VIDEO: గొంటి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం రూరల్ గొంటి గ్రామంలో మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ పర్యటించారు. ఈ మేరకు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. అనంతరం రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై ప్రజలకి అవగాహన కల్పించారు.