పోలీసులను అభినందించిన ఎమ్మెల్యే కనుమూరు

పశ్చిమగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఉండి మండలం యండగండిలో జరిగిన డెడ్బాడీ పార్సెల్ కేసుని అత్యంత ప్రతిభ కనబరిచి తక్కువ సమయంలో చేదించి ABCD ప్రథమ బహుమతి సాధించిన పోలీసులను ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అభినందించారు. వీరిలో భీమవరం DSP జయసూర్య, ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, ఉండి ఎస్సై మహమ్మద్ నసీరుల్లా, ఆకివీడు ఎస్సై నాగరాజు, ఉన్నారు.