'సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి'

'సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి'

RR: షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని మొత్తం 28 వార్డుల్లో అధికారులు ప్రణాళిక బద్ధంగా వార్డు సభలను నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు. ఆరో వార్డులో నిర్వహించిన వార్డు సభలో మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి పాల్గొన్నారు. వార్డులో ఓపెన్ డ్రైనేజీ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, దోమల ముప్పును వివరించారు. ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.