కొత్తగూడెంలో క్వాలిటీ విభాగ సమీక్ష సమావేశం

కొత్తగూడెంలో  క్వాలిటీ విభాగ సమీక్ష సమావేశం

BDK: కొత్తగూడెం సింగరేణి సంస్థ హెడ్ ఆఫీస్‌లో క్వాలిటీ విభాగం సమీక్షా సమావేశం ED & CVO బి. వెంకన్న, IRTS ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేట్ జీఎం (క్వాలిటీ) రవికుమార్, KGM రీజియన్ జీఎం (క్వాలిటీ) వెంకటరమణ, డీజీఎం (అనలిటిక్స్) లోకనాథ్, డీజీఎం (మార్కెటింగ్) సురేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, దీనిపై పలు కీలక అంశాలపై చర్చించారు.