నేడు జీడీ నెల్లూరులో ఎమ్మెల్యే పర్యటన
CTR: జీడి నెల్లూరులో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్‌కు కలెక్టర్‌తో కలిసి ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు వేంపంజేరి పెద్ద చెరువు వద్ద నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమానికి హాజరవుతారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.